తయారీ చేయువిధానం : చికెన్ ముక్కల్లో మైదా, ఉప్పు, కారం, ఫుడ్ కలర్, అల్లం, వెల్లుల్లిముద్ద, పెరుగు వేసి 3 గుడ్లు కొట్టి సొనపోసి బాగా కలిపి 1 గంటసేపు నాననివ్వాలి. తర్వాత బాణలిలో సుమారు 100 గ్రా.లు నూనె పోసి నానిన చికెన్ వేసి ఇగరనిచ్చి ఫ్రైలా చేయించి దింపుకోవాలి. మరో మూకుల్లో గిన్నెలోగాని దాదాపు 50 గ్రా.లు నూనె కాచి, మిర్చి, కర్వేపాకువేసి, ప్రై చేసిన చికెన్ వెయ్యాలి. చివరలో కాసిని నీళ్లలో కార్న్ ఫ్లోర్ కలిపి కర్రీలో పోసి పొడిపొడిగా వేపుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: